విమానయాన రంగంలో ఉద్యోగాలు అనగానే ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ, పైలట్… ఇవే గుర్తొస్తాయి. కానీ విమానాశ్రయంలో అడ్మినిస్ట్రేషన్, ఫైర్ సర్వీసెస్, సేఫ్టీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, కస్టమర్ సపోర్ట్, గ్రౌండ్ స్టాఫ్… ఇలా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి.
ఆ ఉద్యోగాల సమాచారం మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, వాటికి కావలసిన అర్హతలు ఏమిటి… వంటి అంశాలను ఈ వారం ‘గమ్యం’లో చూద్దాం.
source